Best sporty bikes: ఈ స్పోర్ట్ బైక్‌లను చూస్తే యువతకు హుషారే.. ధర, ప్రత్యేకతలివే..!

Best sporty bikes: ఈ స్పోర్ట్ బైక్‌లను చూస్తే యువతకు హుషారే.. ధర, ప్రత్యేకతలివే..!

పవర్, కంఫర్డ్ కోరుకునే వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ బాగా నప్పుతుంది. దీనిలోని 452 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 39.4 బీహెచ్ పీ శక్తి, 40 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. అన్నిరకాల రోడ్లపై చక్కని ప్రయాణానికి అనువుగా ఉంటుంది. అడాప్టివ్ ఎర్గోనామిక్స్ తో జర్నీ చాలా సౌకర్యవంతంగా జరుగుతుంది. ఈ బైక్ రూ.2.39 లక్షలకు అందుబాటులో ఉంది. కొత్త రైడర్లకు అనుకూలంగా ఉండే బైక్ లలో…

Read More
Viral Video :  జైస్వాల్, సంగక్కర కౌగిలింతలు.. ధ్రువ్ జురెల్ నవ్వులు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video : జైస్వాల్, సంగక్కర కౌగిలింతలు.. ధ్రువ్ జురెల్ నవ్వులు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video : ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక కామెడీ సీన్ చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ అయిన కుమార్ సంగక్కర ముగ్గురూ కలిసి పాత స్నేహితుల్లా పలకరించుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్ లో రెండో రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు మైదానంలో వీళ్ళు ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్…

Read More
ఇదేందయ్యా ఇదీ.. ఎంత బాగా పరీక్ష రాస్తే మాత్రం మరీ 100కు 257 మార్కులా? గుడ్లు తేలేసిన విద్యార్ధి..

ఇదేందయ్యా ఇదీ.. ఎంత బాగా పరీక్ష రాస్తే మాత్రం మరీ 100కు 257 మార్కులా? గుడ్లు తేలేసిన విద్యార్ధి..

పరీక్షలు బాగా రాస్తే వందకు వంద మార్కులు ఇస్తారు. మరీ బాగా రాస్తే ‘వెరీ గుడ్‌’ అని కాంప్లిమెంట్ ఇస్తారు. అంతేగానీ వందకు మించి మార్కులు వేయడం దాదాపు అసాధ్యం. అలాంటిది ఓ యూనివర్సిటీ మాత్రం అక్కడి విద్యార్ధులకు వందకు ఏకంగా 257 మార్కులు ఇచ్చి.. ఆనక నాలుక కరచుకుంది. ఈ విచిత్ర ఘటన ముజఫర్‌పూర్‌లోని బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. సదరు వర్సిటీ అనుసరించిన ఫార్ములా ఏమిటో తెలియక గణిత…

Read More
చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా

చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలోని ధుర్కుడా కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని కన్నీరు పెట్టించిందట. చనిపోయిన తన భాగస్వామి మగసర్పం పక్కనే ఆడ సర్పం 24 గంటల పాటు వేచి ఉందని స్థానికులు చెబుతున్నారు. భాగస్వామిని విడిచి బతకలేక ఆ పాము కూడా ప్రాణాలు వదిలిందట. ఈ ఘటన గురువారం పహడ్గఢ్ పంచాయతీ సమితి పరిధిలో వెలుగు చూసిందని ఓ డిజిటల్ మీడియా పబ్లికేషన్ వెల్లడించింది. రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం పాముపై నుంచి దూసుకెళ్లడంతో మగ…

Read More
వామ్మో కొంచెంలో తప్పించుకున్నాడు.. యువకుడి ప్యాంట్‌ జేబులోంచి పొగలు.. ఏంటా అని చూడగా..

వామ్మో కొంచెంలో తప్పించుకున్నాడు.. యువకుడి ప్యాంట్‌ జేబులోంచి పొగలు.. ఏంటా అని చూడగా..

ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వినయోగించకపోతే మనం ఎదుర్కొనే ప్రమాదాలు కూడా అవే సంఖ్యలో ఉంటాయి. ఇందుకు ఉదాహారణ ఈ మధ్య కాలంలో తరచూ మన ఇంట్లో ఉండే ఏసీ, ప్రిజ్‌ల వంటివి పేలిపోవడం. ఇవే కాదు కొన్ని ప్రాంతాల్లో మనం నిత్యం వినియోగించే మొబైల్‌ ఫోన్స్‌ కూడా పేలిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే మన హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

Read More
తమిళనాడు ఎన్నికలు.. సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో.. టీవీకే కీలక ప్రకటన

తమిళనాడు ఎన్నికలు.. సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో.. టీవీకే కీలక ప్రకటన

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. మరోసారి జెండా పాతాలని డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. మరోసారి గెలపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎలాగైన అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ-ఏఐడీఎంకే ప్లాన్లు వేస్తున్నాయి. అన్నామలైను అధ్యక్షునిగా తప్పించిన కమలం పార్టీ.. ఇప్పటినుంచే…

Read More
లంచ్‌కు వచ్చి.. అందరి బిల్లు కట్టి ..! సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యువరాజు

లంచ్‌కు వచ్చి.. అందరి బిల్లు కట్టి ..! సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యువరాజు

అరబిక్‌లో సాయం చేసే వాడు అని అర్థం. అబుదాబీ యువరాజుతో కలిసి షేక్‌ హమ్దాన్‌ స్థానిక మాల్‌లో ఉన్న ఓ ఖరీదైన రెస్టరంట్‌ కు వెళ్లారు. ఆయన వెంట కొంతమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు. యువరాజుల రాకను గమనించిన అక్కడున్నవారు ఎంతో సంబరపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని చెప్పిన ఆమె.. రెస్టరంట్‌కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పింది….

Read More
Ayushman card: ఆధార్ కార్డు ఉంటే రూ.5 లక్షల బీమా.. సీనియర్ సిటిజన్లకు పండగే..!

Ayushman card: ఆధార్ కార్డు ఉంటే రూ.5 లక్షల బీమా.. సీనియర్ సిటిజన్లకు పండగే..!

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రకటించింది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు వారి ఆదాయంతో సంబంధం లేకుండా బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య కవరేజీని అందించడంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా…

Read More
తెల్ల ఉప్పును దూరం పెడుతున్నారా..? అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదాలు తెలుసా..?

తెల్ల ఉప్పును దూరం పెడుతున్నారా..? అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదాలు తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు బదులుగా హిమాలయ పింక్ ఉప్పు, కల్లు ఉప్పు వాడుతున్నారు. రుచి, రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా.. వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంలో సమస్యలు వస్తున్నాయి. అయోడిన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయోడిన్ అంటే ఏంటి..? మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ…

Read More
ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్‌ బాల్‌ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు. ఇటీవల చైనా పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం గురి చూసి మరీ గోల్‌ కొడుతుండటం చూసి పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. రోబోలకున్న అడ్వాన్స్‌డ్‌ విజువల్‌ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ ఆకట్టుకున్నాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేచాయి. ఏఐ టెక్నాలజీ సహాయంతో…

Read More