Sandeep Reddy Vanga: నా కోసం హీరోలు మారారు.. కానీ ఇప్పుడు మహేష్ కోసం నేను మారతా

Sandeep Reddy Vanga: నా కోసం హీరోలు మారారు.. కానీ ఇప్పుడు మహేష్ కోసం నేను మారతా


తన క్రాఫ్ట్ మీద, నిర్ణయాల మీద పూర్తి నమ్మకం ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన ఇప్పుడు మహేష్ బాబు కోసం తన వర్కింగ్ స్టైల్‌ను వేగవంతం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆ మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత మహేష్‌తో సినిమా చేసే అవకాశం సందీప్ రెడ్డి వంగాకు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో ఉన్న సందీప్ రెడ్డి వంగా, దాని తర్వాత యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ తీయాల్సి ఉంది. అయితే, ఈ సినిమాలను కొంత ఆలస్యం చేసి, మహేష్ బాబు ప్రాజెక్టును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

ట్యాబ్‌లెట్‌ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *